Hyderabad Ganesh Visarjan

ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం..

ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం..

—

హైదరాబాద్‌లో ప్రసిద్ధ ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. ఉదయం 6 గంటలకు ప్రారంభం కావాల్సిన శోభాయాత్ర.. గణేశుడిని లిఫ్ట్ చేసే క్రేన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో కొంత ఆలస్యమైంది. అధికారులు సాంకేతిక లోపాన్ని ...