Hindu Festival Records
Mahakumbh : 50 కోట్ల మంది భక్తుల పుణ్యస్నానాలు
భారతదేశంలో అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక వేడుకలలో ఒకటైన మహా కుంభమేళా 2025 కొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటివరకు 50 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. కుంభమేళాలో ఎన్నో ...






