Hi OTT Release
నయన్-కవిన్ ‘హాయ్’.. ఓటీటీలోకి వచ్చేసిన కొత్తతరం ప్రేమకథ!
లేడీ సూపర్‌స్టార్ నయనతార(Nayanthara), యువ హీరో కవిన్ (Kavin) జంటగా నటించిన విభిన్న రొమాంటిక్ డ్రామా ‘హాయ్’(Hi) ఇప్పుడు ఓటీటీలో(OTT) సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో(ZEE5) నేటి నుంచి ...






