Gunman Attack

డిప్యూటీ స్పీకర్ గన్‌మెన్‌పై దాడికి య‌త్నం (Video)

డిప్యూటీ స్పీకర్ గన్‌మెన్‌పై దాడికి య‌త్నం (Video)

రాజధాని అమరావతిలో నిర్వహించిన ‘చిత్రకళా వీధి’ ప్రారంభోత్సవ ప్రాంగణంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గన్‌మెన్‌కు, జనసేన నాయకులు, కార్యకర్తలకు నడుమ తీవ్ర వాగ్వివాదం, తోపులాట, దాడి ...