Grocery Prices
ఏపీలో చుక్కలు చూపిస్తున్న నిత్యావసర ధరలు
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) నిత్యావసర వస్తువుల ధరలు (Essential Commodity Prices) సామాన్యులు(Common People), మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే పెరుగుతున్న జీవన వ్యయంతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు వంటింటి సరుకుల ధరలు ...






