Gig Workers Welfare

Gig Workers: గిగ్ వర్కర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!

—

గిగ్ వర్కర్ల (Gig Workers) కష్టాలు, వారి సమస్యలు తనకు తెలుసని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. హైదరాబాద్‌లో గిగ్ వర్కర్ల ర్యాలీ అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ...