future movies

ప్రభాస్ ఆరోగ్యంపై కలవరం.. సినిమాలకు లిటిల్‌ బ్రేక్ త‌ప్ప‌దా?

ప్రభాస్ ఆరోగ్యంపై కలవరం.. సినిమాలకు లిటిల్‌ బ్రేక్ త‌ప్ప‌దా?

పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ తన అద్భుతమైన న‌ట‌న‌తో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను గ్లోబల్‌ ప్లాట్‌ఫాంలో నిలిపిన ప్రభాస్, ఇప్పుడు పలు పాన్-ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, అనారోగ్య ...