Funeral Controversy
కిర్లంపూడిలో ఉద్రిక్తత.. కూతురును అడ్డుకున్న ముద్రగడ అనుచరులు
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నివాసం కిర్లంపూడిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముద్రగడ అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో నిన్న సాయంత్రం కన్నుమూశారు. హైదరాబాద్ నుంచి కిర్లంపూడికి ...






