Former AP Minister
సీనియర్ నేత శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత
సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూశారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా పలు పదవులు నిర్వహించారు. జనతా పార్టీతో రాజకీయ ప్రస్థానాన్ని ...






