Financial Independence
రూ.12 కోట్ల భరణం కోరిన భార్య.. సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు!
ఆధునిక సమాజంలో వైవాహిక బంధాలు ఎంత త్వరగా విడిపోతున్నాయో, విడాకుల (Divorce) తర్వాత భరణం (Alimony) కోసం జరుగుతున్న పోరాటాలు కూడా అంతే తీవ్రంగా మారుతున్నాయి. ఏడు జన్మల బంధం ఏడు రోజుల్లోనే ...






