Event Manager Remark

ముఖ్యమంత్రి పదవికే అవమానం..‘ఈవెంట్ మేనేజర్’లా చంద్రబాబు

సీఎం స్థాయిని దిగజార్చి.. ‘ఈవెంట్ మేనేజర్’లా చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తీరుపై మాజీ సీబీఐ డైరెక్టర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లలో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న శైలి ...