Entertainment News
Jr NTR Heads to USA, U.S. Consulate General Photo Goes Viral
Tollywood star Jr. NTR is all set to begin his next big venture with director Prashanth Neel. After taking a short break during the ...
అమెరికాలో ఎన్టీఆర్ షూటింగ్: వీసా కోసం కాన్సులేట్‌కు తారక్
టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్‌లకు సన్నద్ధమవుతున్నారు. ‘వార్ 2’ (War) 2 సినిమా కోసం విరామం తీసుకున్న తారక్, ఇప్పుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో రాబోయే ...
కల్కి 2 కోసం చాలా కాలం వేచి ఉండాల్సిందే: నాగ్ అశ్విన్
పాన్ ఇండియా సూపర్ హిట్ మూవీ ‘కల్కి (‘Kalki) 2898 AD’ తో అశేష ప్రేక్షకాదరణ పొందిన దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin), ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ‘కల్కి (‘Kalki) ...
నటి శ్రియకు క్షమాపణలు చెప్పిన మంచు మనోజ్!
తేజ సజ్జ (Teja Sajja) హీరోగా, కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా ‘మిరాయ్’ (‘Mirai’). ఈ చిత్రంలో మంచు మనోజ్ (Manchu Manoj) విలన్‌గా నటిస్తున్నారు. ...
10 ఏళ్ల తెలుగు జర్నీ.. ఎప్పటికీ ఫ్రెష్ ఫీలింగ్!
తెలుగు సినీ పరిశ్రమ (Telugu Film Industry)లో తన క్యూట్ లుక్స్‌తో, సహజ నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకున్న నటి అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), పదేళ్ల నటనా ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ...
‘బాహుబలి’ రీ-రిలీజ్.. ప్రభాస్ మరో రికార్డు సృష్టిస్తారా?
పాన్ ఇండియా (Pan India) స్టార్(Star) ప్రభాస్ రికార్డులకు మరోసారి సిద్ధమవుతున్నాడు. భారతీయ సినిమా గతిని మార్చిన ‘బాహుబలి'(Baahubali)విడుదలై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, ఈ అక్టోబర్ 31న సినిమాను తిరిగి విడుదల చేయనున్నారు. ...














దీక్షా పంత్ సంచలన వ్యాఖ్యలు: ‘ఇద్దరికీ ఇష్టం ఉంటే తప్పేంటి?’
తెలుగులో పలు సినిమాల్లో నటించి, ‘బిగ్ బాస్ తెలుగు’ తొలి సీజన్‌తో ప్రేక్షకులకు చేరువైన నటి దీక్షా పంత్ (Diksha Panth), ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ...