ECI Controversy
సీఈసీపై ముదరుతున్న వివాదం.. ఏకతాటిపైకి విపక్షాలు
కేంద్ర ఎన్నికల సంఘం (ECI) నిష్పాక్షికతపై, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌పై వెలువడుతున్న వార్తలు దేశ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎన్నికల సంఘం నిర్ణయాల అమలులో పారదర్శకత లోపించిందనే ...






