DGP Presentation
అణచివేస్తే ప్రశ్నించే గొంతులు ఆగుతాయా..?
By Telugu Feed
—
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) సోషల్ మీడియా (Social Media) నియంత్రణ అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సోషల్ మీడియా కార్యకలాపాలపై డీజీపీ(DGP) ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వడం ...






