Criminal Prosecution of Police
కస్టడీలో కొట్టి చంపడం ఘోరమైన నేరం.. – హైకోర్టు సంచలన తీర్పు
“కస్టడీలో (Custody) ఉన్న వ్యక్తిని కొట్టి చంపడం ఏ పోలీస్ అధికారి అధికారిక విధి కాదు.. అది సభ్య సమాజంలో అత్యంత ఘోరమైన నేరం” అంటూ మధ్యప్రదేశ్ (Madhya Pradesh) హైకోర్టు (High ...






