Crime News India
Hyderabad : డ్రగ్స్ బానిసై రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన లేడీ డాక్టర్
హైదరాబాద్ (Hyderabad) లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ (Doctor) కోకైన్ (Cocaine) మత్తుకు బానిసైన ఘటన సంచలనం రేపుతోంది. ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాల్సిన వైద్యురాలు స్వయంగా నిషేధిత మత్తు ...






