Cricket
వన్డే ర్యాంకింగ్స్ లో స్మృతి మంధాన అగ్రస్థానం
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) (ICC) మహిళల వన్డే బ్యాటర్ (Women’s ODI Batter) ర్యాంకింగ్స్ (Rankings)లో భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇటీవల ఆస్ట్రేలియా ...
ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో ఫ్రాంఛైజీ సహ యజమానిగా కేఎల్ రాహుల్
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ప్రైమ్ వాలీబాల్ లీగ్ (PVL)లో గోవా గార్డియన్స్ అనే జట్టుకు ఆయన సహ యజమానిగా వ్యవహరించనున్నారు. ఈ సీజన్‌తోనే వాలీబాల్ ...
మళ్ళీ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ
కోల్‌కతా: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి బెంగాల్ క్రికెట్ సంఘం (CAB) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన ‘క్యాబ్’ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) గంగూలీ ఏకగ్రీవంగా ఈ పదవిని ...
గణాంకాలు చూడండి.. భారత్-పాక్ మధ్య పోటీ లేనే లేదు: సూర్యకుమార్ యాదవ్
ఆసియా కప్ 2025లో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన తర్వాత టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దుబాయ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారత్, ...
సూపర్ 4 షెడ్యూల్, నేటి మ్యాచ్ వివరాలు
ఆసియా కప్ (Asia Cup) 2025 టోర్నమెంట్‌లో నేటి నుంచి సూపర్ 4 మ్యాచ్‌లు ప్రారంభం అవుతున్నాయి. ఈ దశలో మొత్తం నాలుగు జట్లు తలపడతాయి. సూపర్ 4లోని తొలి మ్యాచ్ ఈరోజు ...
భారత్‌కు కొత్త టెన్షన్.. అక్షర్ పటేల్ గాయం
ఆసియా కప్ (Asia Cup)-2025 టోర్నమెంట్ (Tournamentలో పాకిస్తాన్ (Pakistan)తో జరగబోయే ముఖ్యమైన మ్యాచ్‌కి ముందు భారత జట్టు (India Team)కు ఒక సమస్య ఎదురైంది. ఒమన్ (Oman)తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ ...
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో మరో వివాదం
హెచ్‌సీఏ (HCA) తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న దల్జిత్ సింగ్ (Daljit Singh)పై పలువురు క్లబ్ సెక్రటరీలు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కి ఫిర్యాదు చేశారు. ఈ నెల 28న ముంబై ...
మరోసారి భారత్-పాక్ మ్యాచ్
ఆసియా కప్ (Asia Cup) 2025లో భారత్ (India), పాకిస్తాన్ (Pakistan) జట్ల మధ్య మరో మ్యాచ్ జరగనుంది. ఈ మెగా టోర్నమెంట్‌లో భాగంగా గ్రూప్-ఎలో యూఏఈ జట్టును 41 పరుగుల తేడాతో ...















భారత్-పాక్ మ్యాచ్: గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) క్రికెట్ మ్యాచ్ (Cricket Match) అంటే సాధారణంగా హోరాహోరీగా ఉంటుంది. కానీ ఇటీవల ఆసియా కప్ (Asia Cup) 2025లో జరిగిన మ్యాచ్‌లో ఆ ఉత్సాహం కనిపించలేదు. ...