CM Chandrababu

పాన్ ఇండియా రేంజ్ ఎలివేష‌న్స్‌.. ప‌బ్లిసిటీ కోసం కూట‌మి కొత్త స్టంట్‌

పాన్ ఇండియా రేంజ్ ఎలివేష‌న్స్‌.. ప‌బ్లిసిటీ కోసం కూట‌మి కొత్త స్టంట్‌

కూట‌మి ప్ర‌భుత్వం ప‌బ్లిసిటీ కోసం కొత్త పంథాను ఎంచుకుంది. ప్ర‌భుత్వ ప్ర‌చారానికి స‌మాచార శాఖ ఉండ‌గా, దాన్ని కాద‌ని కొత్త విధానాన్ని తెర‌పైకి తెచ్చింది. పాన్ ఇండియా లెవ‌ల్‌లో సీఎం చంద్ర‌బాబు త‌న ...

మైక్రోసాఫ్ట్‌, స‌త్య‌నాదెళ్లపై చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌న్నీ అబ‌ద్ధాలే..

మైక్రోసాఫ్ట్‌, స‌త్య‌నాదెళ్లపై చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌న్నీ అబ‌ద్ధాలే..

దావోస్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. త‌న స్పిరిట్‌, ఎలివేష‌న్స్‌తోనే మైక్రోసాఫ్ట్ హైద‌రాబాద్‌కు వ‌చ్చింద‌ని, త‌న వ‌ల్లే స‌త్య‌నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవో ...

దావోస్ ప‌ర్య‌ట‌న‌.. 'చంద్ర‌బాబు గ‌తం గుర్తులు' వైర‌ల్‌

దావోస్ ప‌ర్య‌ట‌న‌.. ‘చంద్ర‌బాబు గ‌తం గుర్తులు’ వైర‌ల్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి పెట్టుబ‌డులు ఆక‌ర్షించ‌డ‌మే ల‌క్ష్యంగా, యువ‌త‌కు ఉపాధి ధ్యేయంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నేతృత్వంలోని బృందం స్విట్జ‌ర్లాండ్ దేశంలోని దావోస్ న‌గ‌రానికి బ‌య‌ల్దేరింది. ఈ నేప‌థ్యంలో గ‌తంలో చంద్ర‌బాబు దావోస్‌లో ప‌ర్య‌టించిన ...

ఏపీలో సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ!

ఏపీలో సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ!

కూట‌మి ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగులు తీవ్రంగా మండిప‌డుతున్నారు. చ‌ట్టానికి లోబ‌డి ఐక్య కార్య‌చ‌ర‌ణ రూపొందిస్తామ‌ని ప్ర‌క‌టించింది. అస‌లు ఏం జ‌రిగిందంటే.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో మార్పులు చేయాలని ...

తొక్కిస‌లాట‌కు బాబు స‌హా వారంతా బాధ్యులే.. – జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

తొక్కిస‌లాట‌కు బాబు స‌హా వారంతా బాధ్యులే.. – జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

కూట‌మి ప్ర‌భుత్వం తిరుమల ప్రతిష్ట‌ను దిగజార్చేలా ప్ర‌వ‌ర్తిస్తోంద‌ని, దేవుడంటే భ‌యం, భ‌క్తి లేని చంద్ర‌బాబు.. స్వామివారి లడ్డూ విషయంలో తప్పుడు ప్రచారం చేయించాడ‌ని, ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త‌తో భక్తుల ప్రాణాలకే ప్రమాదం కలిగే సంఘటనలు ...

తొక్కిస‌లాట ఘ‌ట‌న‌.. డీఎస్పీ ర‌మ‌ణ‌పై వేటు - సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌

తొక్కిస‌లాట ఘ‌ట‌న‌.. డీఎస్పీ ర‌మ‌ణ‌పై వేటు – సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌

తిరుపతిలో తొక్కిసలాట బాధితుల‌ను ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ప‌రామ‌ర్శించారు. అమ‌రావ‌తి నుంచి తిరుప‌తి చేరుకున్న చంద్ర‌బాబు ముందుగా తొక్కిస‌లాట ఘ‌ట‌న జ‌రిగిన ప్ర‌దేశాన్ని ప‌రిశీలించారు. ఘ‌ట‌న ఎలా జ‌రిగింద‌ని టీటీడీ చైర్మ‌న్‌, ...

తొక్కిస‌లాట పాపం ఈ ఐదుగురిదేనా..?

తొక్కిస‌లాట పాపం ఈ ఐదుగురిదేనా..?

క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామిని ద‌ర్శించుకునేందుకు వ‌చ్చిన భ‌క్తులు దుర్మ‌ర‌ణం చెంద‌డం దేశ వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వైకుంఠ ఏకాద‌శి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా శ్రీ‌వారిని ద‌ర్శించుకుంటే అంతా మంచే జ‌రుగుతుంద‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. ...

టీటీడీని రాజ‌కీయ క్రీడా మైదానంగా మార్చారు.. భూమ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

టీటీడీని రాజ‌కీయ క్రీడా మైదానంగా మార్చారు.. భూమ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తిరుప‌తి తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై టీటీడీ మాజీ చైర్మ‌న్‌, వైసీపీ తిరుప‌తి జిల్లా అధ్య‌క్షుడు భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీటీడీని చైర్మ‌న్ బీఆర్ నాయుడు రాజ‌కీయ క్రీడా మైదానంగా మార్చార‌ని తీవ్ర ...

ఆరోగ్యశ్రీని హైబ్రిడ్‌ మోడల్‌గా మార్చొద్దు.. - కూట‌మికి మాజీ మంత్రి హెచ్చ‌రిక‌

ఆరోగ్యశ్రీని హైబ్రిడ్‌ మోడల్‌గా మార్చొద్దు.. – కూట‌మికి మాజీ మంత్రి హెచ్చ‌రిక‌

టీడీపీ కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లోనే ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని, ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైసీపీ నేత, వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఆరోపించారు. ...

బాబు బ‌న‌క‌చ‌ర్ల‌ ప్రకటన.. తెలంగాణ‌, ఏపీ మధ్య చిచ్చు?

బాబు బ‌న‌క‌చ‌ర్ల‌ ప్రకటన.. తెలంగాణ‌, ఏపీ మధ్య చిచ్చు?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇటీవ‌ల చేసిన ఓ ప్ర‌క‌ట‌న తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చురేపింది. గోదావరి జలాలను రాయలసీమకు తరలించేందుకు చంద్రబాబు గోదావ‌రి-బనకచర్ల ప్రాజెక్టును ఇటీవ‌ల ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా పవ‌ర్ పాయింట్ ...