Chandragiri Land Dispute attack on woman
చంద్రగిరిలో దారుణం.. మహిళపై టీడీపీ కార్యకర్త దాడి (Video)
రాష్ట్రంలో మహిళల రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత మండలం చంద్రగిరిలో ఒక మహిళపై అధికార పార్టీ కార్యకర్త నడిరోడ్డుపై విచక్షణా రహితంగా దాడికి తెగబడటం సంచలనం ...






