Chandrababu Election Strategy

చంద్ర‌బాబుకు ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం లేదు

చంద్ర‌బాబుకు ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం లేదు

—

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలు, హింసాకాండపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సాక్ష్యాధారాలతో సహా ...