News Wire
-
01
భారత్–నేపాల్ మధ్య చర్చలు
ప్రధాని మోదీతో నేపాల్ ప్రధాని భేటీ. ఇంధనం, రైల్వేలు, సాంకేతిక రంగం, అయోధ్య–జనకపూర్ రైలు ప్రారంభంపై చర్చలు.
-
02
ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అసంతృప్తి
విశాఖ డిప్యూటీ మేయర్ పదవి బీజేపీకి దక్కకపోవడంపై అసంతృప్తి. "కూటమి ధర్మం కోసం చేతులు కట్టుకుని కూర్చున్నాం వ్యాఖ్య.
-
03
స్టాలిన్ను ఓడించిన TVK ఎమ్మెల్యే కన్నుమూత
టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు తీవ్ర శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి.
-
04
ఆ పధకాలు పంపిణీ వాయిదా
Ts లో ఇందిరమ్మ చీరలు, చేయూత పెన్షన్ల పంపిణీ వాయిదా. నవంబర్ 26న చీరల పంపిణీ, కొత్త పెన్షన్ల నగదు జమ చేయనున్న సర్కార్.
-
05
మూడో విడత ఎన్నికల నోటిఫికేషన్
ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల. ఈ నెల 21న నామినేషన్, వచ్చే నెల 2న పోలింగ్.
-
06
ఆ భేటీపై ప్రపంచ దేశాల ఆసక్తి
ట్రంప్, జిన్పింగ్, పుతిన్ భేటీపై అంతర్జాతీయ ఆసక్తి నెలకొంది. అణ్వాయుధ నియంత్రణ, యుద్ధాలు, ప్రపంచ వాణిజ్యంపై చర్చలు.
-
07
పంజాబ్ రైలు పేలుడు కేసు
నిందితుడిని అమెరికా నుంచి భారత్కు తీసుకొచ్చిన NIA. ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడి.
-
08
విశాఖలో డ్రగ్స్ కలకలం
మారికవలసలో డ్రగ్స్, కత్తితో పట్టుబడ్డ ముగ్గురు యువకులు, యువకులను స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసిన మహిళలు, కాలనీ వాసులు
-
09
వైఎస్ జగన్ సమావేశం
మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులతో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పలు అంశాలపై చర్చ
-
10
ఓటుకు నోటు కేసు వాయిదా
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన 'ఓటుకు నోటు' కేసు విచారణ ఈనెల 25వ తేదీకి వాయిదా వేసిన సుప్రీం కోర్టు






‘ఇది సినిమా కాదు బ్రదర్’.. – పవన్కు కాంగ్రెస్ ఎంపీ కౌంటర్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భువనగిరి (Bhongir) ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) ఘాటుగా ...