Celebrity Reactions
పుత్రోత్సాహం ఇదే.. చరణ్‌పై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు దేశవ్యాప్తంగా లభిస్తున్న గుర్తింపు పట్ల మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో రామ్ చరణ్‌ను ...
మెగా ఫ్యామిలీపై ట్రోల్స్‌కు లావణ్య గట్టి కౌంటర్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్–ఉపాసన దంపతులకు ఇటీవల కవలలు జన్మించడంతో మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన సంతోషాన్ని మీడియాతో పంచుకోవడం అభిమానులను ఆనందపరిచింది. అయితే ...
దాడిని తప్పుగా అర్థం చేసుకున్న సమాజంపై సైఫ్ ఆవేదన
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఈ ఏడాది జనవరిలో ఓ దుండగుడి దాడిలో గాయపడిన సంగతి తెలిసిందే. వారం రోజుల చికిత్స తర్వాత ఆయన కోలుకున్నారు. ఈ దాడి సంఘటన గురించి తాజాగా ...
Actress Imanvi Breaks Silence on False Nationality Rumors, Condemns Pahalgam Attack
In the wake of the tragic terror attack in Pahalgam, a wave of misinformation has swept social media, targeting actress Imanvi — the lead ...
పాకిస్తానీ రూమర్లపై ప్రభాస్ ‘ఫౌజీ’ హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్
ప్రభాస్ (Prabhas) నటిస్తున్న ఫౌజీ (Fauji) సినిమా హీరోయిన్ ఇమాన్వి (Imanvi) పాకిస్తాన్ (Pakistan) అమ్మాయి అని, ఆ సినిమా ని బ్యాన్ (Ban) చేయాలి అని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్న ...
విద్యార్థిని ఆత్మహత్య.. సమంత స్ట్రాంగ్ రియాక్షన్
ఇటీవల కేరళకు చెందిన ఓ విద్యార్థి ర్యాగింగ్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరినీ కలచివేసింది. ఈ సంఘటనపై ప్రముఖ నటి సమంత తీవ్రంగా స్పందించారు. సమంత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయంలో ...











