BRS Party
ఫోన్ ట్యాపింగ్ కేసు.. దుష్ప్రచారంపై కేటీఆర్ సీరియస్ వార్నింగ్
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో తమ పార్టీ నేతలపై అవాస్తవ ప్రచారం చేస్తున్న వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అసత్య ప్రచారం, దుష్ప్రచారం చేసిన వారిపై ...
ఫార్ములా-ఈ కేసు: కేటీఆర్ ఈ-గాడ్జెట్ల సేకరణకు ఏసీబీ దూకుడు
ఫార్ములా-ఈ రేస్ (Formula-E Race) కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) (KTR) వాడిన ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి కీలక ఆధారాలు సేకరించేందుకు తెలంగాణ ఏసీబీ ...
ఇంకోసారి దూషిస్తే.. నాలుక చీరేస్తాం – కేటీఆర్ వార్నింగ్
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర ...
కాంగ్రెస్ పాలనలో ‘పల్లె కన్నీరు’.. కేటీఆర్ ట్వీట్ వైరల్
తెలంగాణ (Telangana) రాష్ట్రం పల్లెలు కాంగ్రెస్ (Congress) పరిపాలనలో కన్నీరు కారుస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం (National Panchayati Raj Day) సందర్భంగా ఆయన ...
హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి కేసీఆర్
బీఆర్ఎస్ (BRS) పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (Kalvakuntla Chandrashekar Rao) (కేసీఆర్) గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రి (AIG Hospital) కి వెళ్లారు. సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తంగా ...
జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
తెలంగాణ అసెంబ్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. స్పీకర్‌పై అభ్యంతరకర ...
నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ కీలక మీటింగ్
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో పార్టీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. ఈనెల 10వ తేదీ వరకు నామినేషన్ల ...















కడియం శ్రీహరి ‘నల్లికుట్లోడు’.. మంత్రి సురేఖ సంచలన వ్యాఖ్యలు
వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో రాజకీయ వివాదం రాజుకుంది. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి తన మంత్రి ...