BRS
‘సత్యం, న్యాయమే గెలుస్తుంది’.. ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు
ఫార్ములా ఈ-కార్ రేసు నిధుల అవకతవకలపై నమోదైన కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. కేటీఆర్ కోసం ఏసీబీ 30 ప్రశ్నలు రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. కేటీఆర్ విచారణ ...
కేటీఆర్‌కు బిగ్ షాక్.. క్వాష్ పిటిషన్ కొట్టివేత
ఫార్ములా-ఈ కార్ రేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఏసీబీ కేసును కొట్టివేయాలని కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసు ...
కేటీఆర్‌కు మరోసారి నోటీసులు.. గచ్చిబౌలి నివాసంలో ఏసీబీ సోదాలు
తెలంగాణలో రాజకీయాల్లో ఫార్ములా-ఈ కార్ రేసు కేసు వేడిపుట్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR)కు ఏసీబీ(ACB) అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల్లో ...
రేవంత్ కనుసన్నల్లో ఏసీబీ డ్రామా – జగదీష్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఎలక్టోరల్ బాండ్ల విషయం పాత చింతకాయ పచ్చడిలాగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి అన్నారు. ఎన్నికల బాండ్లకు ఏసీబీకి సంబంధం ఏమిటి? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతోనే ఏసీబీ డ్రామా నడుస్తోందని ...
లాయర్లను అనుమతిస్తేనే.. విచారణకు వస్తా – కేటీఆర్
ఫార్ములా ఈ-రేస్ కేసులో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు బయల్దేరారు. ఈ సందర్భంగా ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు కేటీఆర్ కాన్వాయ్‌ని ఆపారు. ...
మంచి అవకాశాన్ని కేసీఆర్ చేజార్చుకుంటున్నారా..?
తెలంగాణలో రైతు భరోసా పథకం ప్రస్తుతం రాజకీయ వాదనలకు కేంద్రంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏటా రూ. 12,000 అందించేందుకు సిద్ధమని చెప్పింది. ఎన్నికలకు ముందు రూ. 15,000 ఇవ్వాలని హామీ ...
ఆ షాప్ ఖాళీ చేయాల్సిందే.. తలసానికి ఊహించని షాక్!
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత బీఆర్ఎస్ (BRS) నేతలపై దృష్టిసారించింది. గత పదేళ్లలో జరిగిన వ్యవహారాలను రేవంత్ సర్కార్ (Revanth Government) నిశితంగా పరిశీలిస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, ...
కేసీఆర్, హరీష్, కేటీఆర్ జైలుకు వెళ్తారు.. – కడియం శ్రీహరి
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నేతలు, కల్వకుంట్ల ఫ్యామిలీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కుటుంబంలోని కొందరు జైలు ఊచలు లెక్క పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ...