Bollywood
Costly Divorce: హృతిక్ రోషన్ భార్యకు చెల్లించిన భరణం ఎంతంటే
సినిమా పరిశ్రమలో విడాకుల సంస్కృతి ఒక సాధారణ విషయం అయిపోయింది. కానీ, కొన్ని సందర్భాల్లో విడాకులు మరింత చర్చనీయాంశం అవుతాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ వంటి ఇండస్ట్రీలలో విడిపోయిన జంటలు చాలానే ఉన్నా, ...
సీఎం పదవి ఆఫర్ చేసినా, నో చెప్పా.. సోనూ సూద్ సంచలన వ్యాఖ్యలు
సేవా కార్యక్రమాలతో రియల్ హీరోగా గుర్తింపు పొందిన సోనూ సూద్ తనకు వచ్చిన రాజకీయ ఆఫర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘నన్ను ...
‘నన్ను స్లిమ్‌గా చూడాలనుకుంది..’ – బోనీ కపూర్ భావోద్వేగం
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దివంగత అందాల తార శ్రీదేవి భర్త బోనీ కపూర్ తన వ్యక్తిగత జీవితంలోని ఆసక్తికరమైన సంఘటనను మీడియాతో పంచుకున్నారు. ఆయన శ్రీదేవి చెప్పిన కొన్ని మాటలను గుర్తు చేసుకుంటూ ...
నా డ్రీమ్ ప్రాజెక్టు భారతీయులందరికీ గర్వకారణంగా నిలుస్తుంది
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలను ఆయన ప్రస్తావించారు. నటుడిగా ప్రతి ఏడాదికి ఒక సినిమాను చేయాలనుకుంటున్నట్లు ...
జాకీర్ హుస్సేన్ ఇకలేరు
ప్రపంచ ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ (73) అనారోగ్యంతో కన్నుమూశారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన హఠాన్మరణం చెందారు. జాకీర్ హుస్సేన్ మరణవార్త సంగీత ప్రపంచాన్ని, ...
చరణ్ సినిమాలో కాజోల్ నెగిటివ్ రోల్?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, టాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘ఆర్సీ16’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఒక భారీ బడ్జెట్ సినిమా రూపొందుతోంది. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల మైసూరు ...
బాద్షాపై ప్రియాంక చోప్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌పై స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రియాంక చోప్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2006లో వచ్చిన డాన్ ...
రెండో పెళ్లిపై సమంత ప్రకటన.. ఇన్‌స్టా పోస్టు వైరల్
ప్రముఖ సినీ నటి సమంత వ్యక్తిగత జీవితం, కెరీర్ గురించి ఇటీవల జరుగుతున్న చర్చలు ఆమెపై ప్రజల ఆసక్తిని మరింత పెంచాయి. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఆమె తనలోని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ, ...