Bobbili
పిల్లల భవిష్యత్తుపై ఆందోళనతో హెడ్‌మాస్టర్ గుంజీలు (వీడియో)
By Telugu Feed
—
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలోని పెంట జెడ్పీ పాఠశాలలో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. ప్రభుత్వ పాఠశాల హెడ్‌మాస్టర్ రమణ, విద్యార్థులు చదువులో వెనుకబడిపోతున్నారని తీవ్ర ఆవేదనతో, వాళ్ల ముందు సాష్టాంగ నమస్కారం ...






