BJP

కంగ్రాట్స్‌.. రాహుల్‌గాంధీపై కేటీఆర్ సెటైర్లు

కంగ్రాట్స్‌.. రాహుల్‌గాంధీపై కేటీఆర్ సెటైర్లు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో బీజేపీ ఆధిప‌త్యం కొన‌సాగుతోంది. కౌంటింగ్ ప్రారంభం నుంచి బీజేపీ హ‌వా కొన‌సాగుతుంది. కాగా, ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కూడా సాధించ‌లేక‌పోయింది. దీంతో కాంగ్రెస్ అగ్ర‌నేత ...

కేజ్రీవాల్‌పై ఏపీ సీఎం విమర్శలు.. 'ఆప్' ఏమంటోంది..?

కేజ్రీవాల్‌పై ఏపీ సీఎం విమర్శలు.. ‘ఆప్’ ఏమంటోంది..?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీయే త‌ర‌ఫున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. తెలుగువారు ఎక్కువగా ఉండేచోట ఏపీ సీఎం ప్ర‌చారం కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతున్నాయి. కాగా, సోమ‌వారం ఉద‌యం ఢిల్లీలో ప్రెస్‌మీట్ ...

కేంద్ర బడ్జెట్‌పై హరీష్‌రావు ఆగ్రహం

కేంద్ర బడ్జెట్‌పై హరీష్‌రావు ఆగ్రహం

కేంద్ర ప్ర‌భుత్వ బ‌డ్జెట్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావు స్పందించారు. కేంద్ర బ‌డ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జ‌రిగింద‌ని విమ‌ర్శించారు. 2024లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ కోసం, 2025 ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల కోసం బడ్జెట్ ...

'సూప‌ర్ సిక్స్‌'కు ఆఖ‌రి రాగం పాడేసిన‌ట్లేనా..?

‘సూప‌ర్ సిక్స్‌’కు ఆఖ‌రి రాగం పాడేసిన‌ట్లేనా..?

సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాలను విప‌రీతంగా ప్ర‌చారం చేసిన కూట‌మి పార్టీలు, అధికారంలోకి రాగానే త‌మ ప‌థ‌కాల ద్వారా పూర్ పీపుల్‌ను రిచ్‌గా మారుస్తామ‌ని ప్ర‌క‌టించింది. ప్ర‌జ‌లంతా న‌మ్మారు. ప్ర‌తినెలా ఒక ప‌థ‌కం అందిస్తూ ...

వారు తప్పుకుంటే మోడీ సర్కార్ పడిపోతుంది.. - ఖర్గే

వారు తప్పుకుంటే మోడీ సర్కార్ పడిపోతుంది.. – ఖర్గే

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీ తమకు 400 సీట్లు వస్తాయని చెప్పినట్లు గుర్తుచేశారు. కానీ, నిజానికి ...

బండి సంజయ్ క్షమాపణ చెప్పాల్సిందే.. - మహేశ్ గౌడ్ డిమాండ్‌

బండి సంజయ్ క్షమాపణ చెప్పాల్సిందే.. – మహేశ్ గౌడ్ డిమాండ్‌

తెలంగాణ బీజేపీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్‌పై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. ఇటీవల బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గురించి ...

రాష్ట్రం లంచాల‌కు అడ్డాగా మారింది.. – రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రంలో లంచాలు ఊపందుకున్నాయని, కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చాక‌ రాష్ట్రం లంచాలకు అడ్డాగా మారిందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. పోలీసు అధికారులు లంచాలు తీసుకోవడం తీవ్ర క‌ల‌క‌లం ...

'ఆ క్రెడిట్ అంతా మాదే.. ఇష్ట‌ముంటే ఉండండి, లేదంటే వెళ్లిపోండి'

‘ఆ క్రెడిట్ అంతా మాదే.. ఇష్ట‌ముంటే ఉండండి, లేదంటే వెళ్లిపోండి’

బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు కోపం వ‌చ్చింది. పేప‌ర్ల‌లో చూసిన వార్త ఒక‌టి ఆయ‌న‌కు తెగ చిరాకు తెప్పించింద‌ట‌. దీంతో చిర్రెత్తిపోయిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విశాఖ స్టీల్ ప్లాంట్‌ కార్మికుల‌పై నోరుపారేసుకున్నారు. ...

జేసీపై మ‌రో ఫిర్యాదు.. సైబరాబాద్ సీపీ ఆఫీస్‌కి మాధ‌వీల‌త‌

జేసీపై మ‌రో ఫిర్యాదు.. సైబరాబాద్ సీపీ ఆఫీస్‌కి మాధ‌వీల‌త‌

తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై బాగా హ‌ర్ట్ అయిన న‌టి మాధ‌వీల‌త ఆయ‌న‌పై చ‌ర్య‌ల‌కు గ‌ట్టి ప్ర‌యత్నాలే చేస్తోంది. ఇటీవ‌ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌లో కంప్ల‌యింట్ చేసిన ...

కూటమిలో చిచ్చురేపుతున్న 'లోకేష్ ప్ర‌పోజ‌ల్‌'

కూటమిలో చిచ్చురేపుతున్న ‘లోకేష్ ప్ర‌పోజ‌ల్‌’

లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల‌న్న డిమాండ్ తెలుగుదేశం పార్టీలో ఒక్కసారిగా ఊపందుకుంది. నిన్న సీఎం చంద్రబాబు మైదుకూరు పర్యటనలో టీడీపీ నేత రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి లోకేశ్ డిప్యూటీ సీఎం ఇవ్వాల‌నే ప్ర‌పోజ‌ల్‌ను ...