Bengaluru Crime News
ప్రియుడి కోసం ఆరేళ్ల కుమార్తెను హత్య చేసిన తల్లి!
కన్నప్రేమను మరిచి, కట్టుకున్న భర్తను వదిలేసి.. ప్రియుడితో సహజీవనానికి (Live-in Relationship) అడ్డొస్తోందని ఆరేళ్ల కన్నకూతుర్నే ఓ తల్లి దారుణంగా హత్య చేసింది. ఆపై అనారోగ్యంతో చనిపోయిందంటూ కథ అల్లి, తప్పుడు పోస్ట్‌మార్టమ్ ...






