BCCI
సౌరవ్ గంగూలీకి తృటిలో తప్పిన ప్రమాదం!
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పెనుప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. బుర్ద్వాన్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లే క్రమంలో, ఆయన ప్రయాణిస్తున్న కారుకు ముందు ...
అభిమానులకు శుభవార్త.. షమీ రీఎంట్రీ
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ తిరిగి జాతీయ జట్టులో అడుగుపెట్టాడు. ఇంగ్లాండ్‌తో ప్రారంభమవనున్న టీ20 సిరీస్‌లో ఆయన కీలక పాత్ర పోషించనున్నారు. ఈ సిరీస్ తొలి మ్యాచ్ పటిష్టమైన క్రికెట్ గ్రౌండ్ ...
సంజూ శాంసన్‌పై BCCI గుర్రు
విజయ్ హజారే ట్రోఫీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దూరమైన సంజూ శాంసన్‌పై BCCI ఆగ్రహంతో ఉంది. ఈ విషయంపై త్వరలో విచారణ జరిపే అవకాశం ఉందని సమాచారం. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ...
‘కొద్ది నెలలు నేనే సారథిగా ఉంటా’ – రోహిత్ స్పష్టీకరణ
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత జట్టు ఓటమి కారణంగా బీసీసీఐ అత్యవసర సమీక్ష నిర్వహించింది. దేశవాళీ క్రికెట్‌కి ప్రాధాన్యత కల్పించాలని బోర్డు స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఇకపై మినహాయింపులపై కోచ్ మరియు ...
ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు బూమ్రా దూరం? కారణం ఇదే..
టీమిండియా పేస్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా త్వరలో ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే మ్యాచ్‌లు, టీ20 సిరీస్‌లకు దూరంగా ఉండనున్నారు. బీసీసీఐ అతనికి ఈ సిరీస్‌లో విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించిందని సమాచారం. త్వరలో భారత ...
అశ్విన్ రిటైర్మెంట్‌పై కపిల్‌దేవ్ ఎమోషన్
భారత క్రికెట్‌లో చిరస్మరణీయమైన విజయాలను అందించిన స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆటకు వీడ్కోలు పలకడం తనను తీవ్రంగా కలిచివేసిందని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు. ఆటకు ముగింపు చెప్పేందుకు అశ్విన్ ...
క్రికెట్‌కు అశ్విన్ గుడ్‌బై
టీమిండియాకు ఎన్నో విజయాలు అందించిన స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటిస్తూ, అశ్విన్ చేసిన సేవలను ప్రశంసించింది. అన్ని ఫార్మాట్లలో ...
ఓట్లు కొనేందుకు కాంగ్రెస్ ‘హైడ్రా’: కేటీఆర్