BCCI Changes

బీసీసీఐలో భారీ మార్పు.. వీవీఎస్ లక్ష్మణ్‌కు కీలక బాధ్యతలు?

బీసీసీఐలో భారీ మార్పు.. వీవీఎస్ లక్ష్మణ్‌కు కీలక బాధ్యతలు?

భారత క్రికెట్‌లో(Indian Cricket) సెప్టెంబర్‌లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ (BCCI) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) అధిపతి, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌కు(VVS Laxman) మరింత ...