Assembly Incident
మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసుల ప్రవర్తనపై హైకోర్టు కీలక ఆదేశాలు..
తెలంగాణ అసెంబ్లీ ఎనిమిదో సెషన్ ప్రారంభమైన సెప్టెంబర్ 7న అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్న ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల పాలన, ఎన్నికల హామీల ...






