Artificial Intelligence India
ఏఐకి మోదీ కీలక హెచ్చరిక.. వాటర్‌మార్క్ తప్పనిసరి!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దుర్వినియోగంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ సాయంతో రూపొందించే కంటెంట్‌కు అది కృత్రిమ మేధతో సృష్టించబడిందని స్పష్టంగా తెలియజేసే విధంగా వాటర్‌మార్క్‌ను తప్పనిసరి ...






