AP News

ఏప్రిల్ 20న‌ ‘చంద్రన్న నాటకోత్సవాలు’

ఏప్రిల్ 20న‌ ‘చంద్రన్న నాటకోత్సవాలు’

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఏపీ నాటక అకాడమీ ప్రత్యేకంగా ‘చంద్రన్న నాటకోత్సవాలు’ నిర్వహించనుంది. ఏప్రిల్ 20 నుంచి 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ...

మంగ‌ళ‌గిరిలో మహిళ దారుణ హత్య

మంగ‌ళ‌గిరిలో మహిళ దారుణ హత్య

మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో మహిళ దారుణ హత్యకు గురైన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది. ఆదివారం రాత్రి తాడేపల్లి మండలం కొలనుకొండ స‌మీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన ...

కడప కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం

కడప కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం

కడప జిల్లా క‌లెక్ట‌రేట్ ఎదుట ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఓ వ్యక్తి తన భూమి వివాదానికి పరిష్కారం ద‌క్క‌క‌పోవడంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. బ్రహ్మంగారిమఠం మండలం ముడమాల గ్రామానికి చెందిన ...

ఏపీలో తెలంగాణ పోలీసుల హడావుడి

ఏపీలో తెలంగాణ పోలీసుల హడావుడి

ఆంధ్రప్రదేశ్‌లో శ‌నివారం అర్ధ‌రాత్రి తెలంగాణ పోలీసుల హడావుడి కలకలం రేపింది. హైదరాబాద్ మాదాపూర్ పోలీసులు విజయ్ భాస్కర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు ప్రకాశం జిల్లా ఒంగోలు చేరుకున్నారు. అయితే, ఆశ్చర్యకరంగా అతని ...

అవ‌మానం.. అంబేద్క‌ర్‌ విగ్రహానికి చెప్పుల దండ‌

అవ‌మానం.. అంబేద్క‌ర్‌ విగ్రహానికి చెప్పుల దండ‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో దారుణ‌మైన ఘ‌ట‌న చోటుచేసుకుంది. తూర్పుగోదావ‌రి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల గాంధీ కాలనీలో అంబేద్క‌ర్ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. స్థానికంగా ఉన్న అంబేద్క‌ర్‌ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు చెప్పులు ...

"ఆంధ్రా యూనివర్సిటీ హాస్టల్‌లో ఆకలి కేకలు.. అర్ధ‌రాత్రి ఆందోళన

“ఆంధ్రా యూనివర్సిటీలో ఆకలి కేకలు.. అర్ధ‌రాత్రి ఆందోళన

ఆంధ్రా యూనివర్సిటీ హాస్టల్లో భోజనం తక్కువగా, నాణ్యత సరిగ్గా లేదని విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో అర్ధ‌రాత్రి సమయంలోనే యూనివ‌ర్సిటీ మెయిన్ గేట్ వ‌ద్ద‌కు వచ్చి ఖాళీ ప్లేట్ల‌తో నిరసన ...

జ‌గ‌న్‌పై రెండుసార్లు హ‌త్యాయ‌త్నం చేయించింది బాబే.. - ల‌క్ష్మీపార్వ‌తి సంచ‌ల‌న వ్యాఖ్య‌

జ‌గ‌న్‌పై రెండుసార్లు హ‌త్యాయ‌త్నం చేయించింది బాబే.. – ల‌క్ష్మీపార్వ‌తి సంచ‌ల‌న వ్యాఖ్య‌

ఏపీ మంత్రులు నారా లోకేశ్‌, అచ్చెన్నాయుడుపై వైసీపీ సీనియ‌ర్ నేత నంద‌మూరి ల‌క్ష్మీపార్వ‌తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాడేప‌ల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో ల‌క్ష్మీపార్వ‌తి విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న‌న్న ...

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్రిక్తత

విశాఖ స్టీల్ ప్లాంట్‌.. ముదురుతున్న వివాదం

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ స్టీల్ ప్లాంట్‌ కార్మికులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును వ్యతిరేకిస్తూ వారు ఆందోళన చేస్తుండడం పరిస్థితి మరింత ఉగ్రరూపం దాల్చే అవ‌కాశం ఉన్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఇప్పటికే ...

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో 900 మంది కార్మికుల తొలగింపు

విశాఖ స్టీల్ ప్లాంట్‌.. 900 మంది కార్మికుల తొలగింపు

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ స్టీల్ ప్లాంట్ యాజ‌మాన్యం కార్మికులకు భారీ షాక్ ఇచ్చింది. కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాల‌ను రోడ్డున‌ప‌డేసింది. ప్లాంట్ యాజమాన్యం ఏకంగా 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను విధుల నుంచి తొలగించింది. ఈ ...

పరీక్షా పత్రం లీక్‌.. బీఎడ్‌ ఎగ్జామ్‌ రద్దు

పరీక్షా పత్రం లీక్‌.. బీఎడ్‌ ఎగ్జామ్‌ రద్దు

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఎడ్‌ పరీక్షా పత్రం లీక్‌ కావడం విద్యారంగంలో సంచలనం రేపింది. ముఖ్య‌మంత్రి కుమారుడు లోకేష్‌ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న శాఖ‌లో లీకేజీ ఘ‌ట‌న చోటుచేసుకోవ‌డం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా ...