AP Municipal Elections
కూటమిలో ఇంకా తేలని సీట్ల పంచాయితీ..
స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతోంది. అధికార కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం అగ్నికి ఆజ్యం పోస్తోంది. మంత్రి నారా లోకేష్ కనుసన్నల్లో ఏకపక్షంగా రిజర్వేషన్లు ఖరారు చేశారంటూ ఇప్పటికే జనసేన ...






