AP DSC Scam Allegations
గవర్నర్ గడప తొక్కిన డీఎస్సీ స్కామ్.. కోర్టులో లాయర్‌లా వివరించిన జగన్
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ-2025 ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో చోటుచేసుకున్న తీవ్ర అవకతవకలు, అక్రమాలు ఏపీ లోక్‌భవన్‌కు చేరాయి. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ...






