AP DSC Fake Certificates
ఏపీ డీఎస్సీ అక్రమాలపై హైకోర్టు కీలక ఆదేశాలు!
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ అవకతవకల వ్యవహారంపై ఎంత అలజడి సృష్టించిందో చూశాం. ఫేక్ సర్టిఫికెట్లు, స్పోర్ట్స్ కోటాలో నకిలీ ధ్రువపత్రాలు వంటి ఆరోపణలు ఏకంగా దేశం వ్యాప్తంగా చర్చ ...






