Andhra Pradesh

నెల్లూరులో జికా వైర‌స్‌ కలకలం..!

నెల్లూరులో జికా వైర‌స్‌ కలకలం..!

నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కేసు స్థానికంగా క‌ల‌క‌లం సృష్టిస్తోంది. జిల్లాలోని మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడికి జికా వైరస్ సోకినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో గ్రామ‌స్తులు ...

పెన్షన్ల విధివిధానాల్లో కీలక మార్పులు.. ముఖ్య‌మైన స‌మాచారం

స‌మాధానం స‌రిగ్గా ఉంటేనే పెన్ష‌న్‌.. ముఖ్య‌మైన స‌మాచారం

పింఛను సంబంధిత విధివిధానాల్లో కీలక మార్పులు తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనర్హులుగా గుర్తించిన లబ్ధిదారుల పింఛన్లు రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ నిర్ణయానికి ముందుగా కొంత ...

గ‌న్న‌వ‌రంలో రాష్ట్ర‌ప‌తికి ఘ‌న‌స్వాగ‌తం

గ‌న్న‌వ‌రంలో రాష్ట్ర‌ప‌తికి ఘ‌న‌స్వాగ‌తం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెకు గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయంలో పోలీసు ...

'జమిలి'పై వైసీపీ, బీఆర్ఎస్ ఆశలు.. ఎందుకు?

‘జమిలి’పై వైసీపీ, బీఆర్ఎస్ ఆశలు.. ఎందుకు?

జ‌మిలి ఎన్నిక‌ల (వ‌న్ నేష‌న్ – వ‌న్ ఎల‌క్ష‌న్‌)పై కేంద్ర ప్ర‌భుత్వం శ‌ర‌వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే నేడు ఈరోజు పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధ‌మైంది. ఈ పరిణామం ...

చిరుత సంచారంతో పుణ్యక్షేత్రాల్లో ఆందోళన

చిరుత సంచారంతో పుణ్యక్షేత్రాల్లో ఆందోళన

నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు శ్రీశైలం, మహానంది పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. భ్రమరాంభిక, మల్లికార్జున స్వామి ఆలయాల సమీపంలో చిరుత సంచరించడాన్ని చూసిన భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ...

అన్న కోసం పవన్ కళ్యాణ్ త్యాగం చేయ‌నున్నారా..?

అన్న కోసం పవన్ కళ్యాణ్ త్యాగం చేయ‌నున్నారా..?

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన తోడ‌బుట్టిన‌ అన్న నాగబాబు కోసం భారీ త్యాగమే చేయ‌నున్నార‌ట‌. ఇప్పటికే సీఎం చంద్రబాబు జ‌న‌సేన నాయ‌కుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. ఈ ...

హైకోర్టులో సజ్జల భార్గవ్‌కు ఊరట

హైకోర్టులో సజ్జల భార్గవ్‌కు ఊరట

వైసీపీ సీనియ‌ర్ నేత స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గ‌వ్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక ఆయ‌న‌పై 13 కేసులు న‌మోదు చేసింది. కాగా, త‌న‌పై న‌మోదైన కేసుల‌పై స‌జ్జ‌ల ...

ఆళ్లగడ్డలో మనోజ్ దంప‌తుల పర్యటన.. రాజకీయాల్లో కొత్త అడుగు?

ఆళ్లగడ్డలో మనోజ్ దంప‌తుల పర్యటన.. రాజకీయాల్లో కొత్త అడుగు?

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మంచు మనోజ్ తన భార్య భూమా మౌనిక రెడ్డితో కలిసి ప్రత్యేక పర్యటన చేశారు. దివంగత ఎమ్మెల్యే మౌనిక రెడ్డి త‌ల్లి శోభానాగిరెడ్డి జయంతి సందర్భంగా భూమా ఘాట్‌లో ...

ఏపీలో వింత వాతావరణ పరిస్థితులు.. ఎందుకిలా..?

ఏపీలో వింత వాతావరణ పరిస్థితులు.. ఎందుకిలా..?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వింత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు చలి వణికిస్తుండ‌గా, మరోవైపు అల్పపీడనం దూసుకొస్తుంది. ఈ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రత చూపుతోంది. వాతావరణ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ ...

చంద్ర‌బాబును మ‌రోసారి ఆకాశానికెత్తిన ప‌వ‌న్‌

చంద్ర‌బాబును మ‌రోసారి ఆకాశానికెత్తిన ప‌వ‌న్‌

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కుదిరిన‌ప్పుడ‌ల్లా ప్ర‌శంస‌ల‌తో సీఎం చంద్ర‌బాబును ఆకాశానికి ఎత్తుతున్నారు. కూట‌మి గెలిచిన స‌మ‌యంలో, అసెంబ్లీలో, ఎమ్మెల్యేల మీటింగ్‌లో ఇలా చంద్ర‌బాబుపై త‌న అభిప్రాయాన్ని వ్య‌క్త‌ప‌రుస్తూ వ‌స్తున్నారు. తాజాగా ...