Andhra Pradesh
హైదరాబాద్కు వైఎస్ జగన్.. ఊహించని రెస్పాన్స్
ఆస్తుల కేసు విచారణ (Assets Case Inquiry)లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister) వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నేడు నాంపల్లి సీబీఐ కోర్టు ...
కాలువలో చిన్నారి శరీర భాగాలు.. విశాఖలో అమానుషం
విశాఖ (Visakhapatnam) నగరంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కంచరపాలెం పోలీస్స్టేషన్ పరిధిలోని ఒక కాలువ (Drain)లో చిన్నారి శరీర భాగాలు (Child Body Parts) లభ్యమవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చేతులు, ...
రూ.350 కోట్ల భూ వివాదం.. జనసేనలో కోల్డ్ వార్!
అనకాపల్లి జిల్లాలో జనసేన పార్టీ నేతల భారీ భూ వివాదం సంచలనం సృష్టిస్తోంది. 35 ఎకరాల విలువైన భూమిపై నెలకొన్న వివాదంలో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సన్నిహితుడు సురేష్ మరియు జనసేన ...
”నాకు అనుభవం ఉంది.. నేను అన్నీ తెలిసిన డాక్టర్ని”
పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహం, యువతకు స్థానికంగా ఉద్యోగావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం(CM) చంద్రబాబు (Chandrababu) అన్నారు. మొంథా తుపాను (Montha Cyclone ) సమయంలో అందరూ సమష్టిగా పనిచేయడం వల్ల ప్రాణనష్టం, ఆస్తినష్టం ...
48 మంది ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత.. సీఎం చంద్రబాబు ఆందోళన
అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పనితీరు సీఎం చంద్రబాబును గందరగోళంలో పడేసింది. ప్రముఖ సర్వే సంస్థ ఇచ్చిన నివేదికలో ఎమ్మెల్యేల పనితీరుపై క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లుగా స్పష్టం చేసింది. కొంతమందికి అనవసరంగా ...
ఆసక్తికర ఘటన.. కొత్త ఎమ్మెల్యేలకు తొలిసారి ఎమ్మెల్యే క్లాస్
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ, ప్రభుత్వ పనితీరుపై పలు కీలక సూచనలు చేశారు. తొలిసారి గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలకు ...
విశాఖలో గుట్టలుగా గోమాంసం.. వెలుగులోకి సంచలన విషయాలు (Videos)
ఏపీ (Andhra Pradesh)కి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మారాల్సిన విశాఖపట్నం (Visakhapatnam) గో మాంసం (Cow Meat) అక్రమ రవాణా (Illegal Transportation)కు కేంద్రంగా మారడం అక్కడి సంచలనంగా మారింది. ఒకటి కాదు, రెండు ...
మీదంతా జెన్ -Z తరం.. విద్యార్థి విభాగం భేటీలో జగన్ కీలక వ్యాఖ్యలు
వైసీపీ (YSRCP) విద్యార్థి విభాగం (Student Wing) రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) సమావేశమయ్యారు. ఈ సమావేశంలో విద్యార్థి రాజకీయాల ప్రాముఖ్యత, ...
మన్యం జిల్లాలో మరో బస్సు దగ్ధం.. ఏంటీ వైపరీత్యం?
ఇటీవల వరుస బస్సు ప్రమాదాలతో ప్రయాణికులు హడలెత్తిపోతున్నారు. కర్నూలు బస్సు ఘోర ప్రమాదం మొదలు కొని, తెలుగు రాష్ట్రాల్లో వరుస ఘటనలు చోటుచేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లాలో మరో బస్సు ...















