Andhra Pradesh Weather
తీరాన్ని తాకిన ‘మొంథా’.. తీర ప్రాంతంలో తుపాను బీభత్సం
ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత ప్రజలను వణికించిన మొంథా తుపాన్ చివరికి తీరం తాకింది. ఈరోజు సాయంత్రం 7:40 గంటలకు తుఫాన్ అంతర్వేది–పాలెం మధ్య తీరాన్ని తాకినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. గడచిన ఆరు గంటలుగా ...
తుఫాన్ బీభత్సం.. ఏపీలో తొలి మరణం నమోదు
మొంథా (Montha) తుఫాన్ (Cyclone) ప్రభావం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో తీవ్రంగా కనిపిస్తోంది. మొంథా తుఫాన్ ఒక మహిళ ప్రాణాలను బలగొంది. దీంతో తొలి మరణం నమోదైంది. తుఫాన్ కారణంగా వేగంగా వీస్తున్న ...
కాకినాడకు గ్రేట్ డేంజర్ సిగ్నల్.. 10 నంబర్ ప్రమాద హెచ్చరిక
మొంథా (Montha) తుపాన్ (Cyclone) ప్రభావంతో తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాలు అలజడి సృష్టిస్తున్నాయి. కాకినాడ తీరానికి సమీపిస్తున్న తుఫాను కారణంగా వాతావరణం మరింత వేగంగా మారిపోతోంది. తుపాను ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ...
దూసుకొస్తున్న మొంథా తుఫాన్.. ప్రభావం మరింత తీవ్రం
ఆంధ్రరాష్ట్ర (Andhra State) వ్యాప్తంగా మొంథా తుఫాన్ (Montha Cyclone) ప్రభావం పెరుగుతోంది. తుఫాన్ ప్రస్తుతం కాకినాడకు 270 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ-ఉత్తర దిశగా కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరప్రాంతాల్లో ...
వాయుగుండంగా అల్పపీడనం.. ఏపీపై మళ్లీ వరుణుడి ప్రతాపం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాన్ని వరుణ దేవుడు మరోసారి వణికిస్తున్నాడు. ఇప్పటికే వర్షాల ప్రభావంతో జనం అతలాకుతలం అవుతుండగా, తాజాగా మరో పిడుగులాంటి వార్తను వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ...
ఏపీకి భారీ వర్ష సూచన.. పిడుగులతో కూడిన వర్షాలు
రానున్న మూడు గంటల్లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరికలు ...
ఏపీకి అతి భారీ వర్ష సూచన.. వాయుగుండం దిశగా తీవ్ర అల్పపీడనం
రానున్న మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం (Bay of Bengal)లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం (Low Pressure) వాయువ్య దిశగా కదులుతోంది. ...
అల్పపీడన ప్రభావం.. ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక
భారీ వర్షాలు (Heavy Rains) రెండు తెలుగు రాష్ట్రాలను (Telugu States) ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులన్నీ పొంగిపొర్లుతున్నాయి. పరిస్థితి ఇలా ఉండగా వాతావరణ శాఖ (Weather Department) ఆంధ్రప్రదేశ్ (Andhra ...
తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు.. 17 జిల్లాలకు అలర్ట్!
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం (Low Pressure) ప్రభావంతో తెలంగాణ (Telangana)లో వర్షాలు (Rains) బీభత్సం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ (Weather Department) హెచ్చరికల ప్రకారం ఈ నెల ...















