Andhra Pradesh news
నేడు వైసీపీ రాష్ట్రవ్యాప్త నిరసనలు
ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన కూటమి ప్రభుత్వ విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా వైసీపీ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతోంది. అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు అన్ని జిల్లాలు, నియోజకవర్గ ...
‘మాకు న్యాయం కావాలి..’ అవుట్‌సోర్సింగ్ ఉపాధ్యాయుల వినూత్న నిరసన
ఏపీలోని కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గిరిజన గురుకులాల అవుట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులు వినూత్న నిరసన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం ...
ఫార్మాసిటీలో విష వాయువు లీక్.. ఇద్దరికి తీవ్ర అస్వస్థత
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో విష వాయువు లీక్ కావడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. రక్షిత డ్రగ్స్ పరిశ్రమలో ఈ ఘటన సంభవించింది. వ్యాపించిన విష వాయువు కారణంగా ఇద్దరు ...
‘పేర్ని నానిని ఉరి తీయాలి’.. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం మరింత వేడి పుట్టిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ఫార్ములా ఈ-రేస్ విషయంలో మాటల యుద్ధం కొనసాగుతుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రేషన్ బియ్యం, కరెంట్ చార్జీల పెంపు, అక్రమ ...
‘మీ ప్రేమకు రుణపడి ఉంటా..’ – వైఎస్ జగన్ ఎమోషనల్ ట్వీట్
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలే కాకుండా విదేశాల్లో ఉన్న ఆయన అభిమానులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. అభిమాన నేతకు ...
RGVకి లీగల్ నోటీసులు.. ఫైబర్ నెట్ వివాదం కొత్త మలుపు
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయనతో పాటు వ్యూహం సినిమా బృందం మరియు ఫైబర్ నెట్ మాజీ ఎండీకి ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం లీగల్ నోటీసులు జారీ ...
ప్రకాశం జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు
ప్రకాశం జిల్లా స్వల్ప భూప్రకంపనలు ప్రజల్లో భయాందోళనకు గురిచేశాయి. జిల్లాలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలాల పరిధిలో శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడు ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. ...
డ్రగ్స్, ఇప్పటం కూల్చివేతలు అన్నీ అబద్ధాలే.. బాబు, పవన్ క్షమాపణలు చెప్పాలి
వైసీపీ ప్రభుత్వంపై వదంతులు, అపోహలు సృష్టించేలా నిత్యం అసత్యాలను ప్రచారం చేయడం ద్వారానే కూటమి అధికారంలోకి వచ్చిందని వైసీపీ సీనియర్ నేత కనుమూరి రవిచంద్రారెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్, చంద్రబాబు ...
పార్శిల్‌లో మృతదేహం, హెచ్చరిక లేఖ.. పశ్చిమగోదావరిలో కలకలం
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో ఒక ఇంటికి వచ్చిన పార్శిల్ స్థానికులను షాక్‌కు గురి చేసింది. సాగి తులసి అనే మహిళకు వచ్చిన ఈ పార్శిల్‌లో విద్యుత్ సామగ్రి ఉందని భావించగా, ...
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో మరొక 24 గంటల్లో ఇది ఉత్తర దిశగా కదులుతూ ఏపీ తీరం వెంబడి పయనించనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ ...