Andhra Pradesh news
దమ్ముంటే నిరూపించు.. దేవాదాయ శాఖమంత్రికి భూమన సవాల్
తిరుపతి తొక్కిసలాట ఘటనపై అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యలకు తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడు, ...
కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం
కాకినాడ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భీమవరం ప్రాంతానికి చెందిన ఏడుగురు భక్తులు అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు శంఖవరం మండల ...
“జగనన్న కాలనీల” పేరు మార్చిన కూటమి సర్కార్
ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం నవరత్నాల పథకాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లులేని నిరుపేదలకు సొంతిళ్లు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఏపీ వ్యాప్తంగా 17 వేలకు పైగా ప్రాంతాల్లో వేల సంఖ్యలో పేదలకు ఇళ్లు ...
అదానీతో మోదీ, బాబు, పవన్ కుమ్మక్కు.. సీపీఐ నేత తీవ్ర విమర్శలు
ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై సీపీఐ నేత బాబురావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో జరిగిన అవకతవకలు, అదానీకి ప్రాజెక్టుల కట్టబెట్టడం గురించి ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ...
సీఎం చంద్రబాబుకు భద్రత పెంపు
మావోయిస్టుల నుంచి ముప్పును దృష్టిలో ఉంచుకుని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక భద్రతా బృందం (SSG)లో మార్పులు చేసి, అదనపు రక్షణ చర్యలు చేపట్టారు. ఈ ...
పిఠాపురంలో అమానుష ఘటన.. 24 గంటల పాటు బెంచ్ మీదనే మృతదేహం
పిఠాపురం నియోజకవర్గానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. అది ఎలా అంటే సినిమా స్టార్, జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండటమే. అలాంటి పిఠాపురంలో ...
రేపటి నుంచి వలంటీర్ల రాష్ట్ర వ్యాప్త నిరసనలు
అధికారంలోకి వస్తే రూ.10 వేల వేతనంతో పాటు ఉద్యోగభద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. పవర్‌లోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా.. తమను పట్టించుకోవడం లేదని, తమ ఉద్యోగాలను తీసేశాడని ఏపీ గ్రామ, ...
భీమ్ ప్రాజెక్టుతో గురుకుల విద్యార్థులకు ఆరోగ్య భరోసా
గురుకుల విద్యాలయాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు కనీస వసతులు లేక అల్లాడిపోతున్నారని విమర్శలు తీవ్రమైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఓ ప్రకటన చేసింది. ఈ మేరకు మంత్రి బాల వీరాంజనేయ స్వామి ...
పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ కలకలం.. అతను ఎవరంటే..
పార్వతీపురం మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ లోపం వెలుగులోకి వచ్చింది. ఐపీఎస్ అధికారిగా యూనిఫాంలో వచ్చి హడావిడి చేసిన వ్యక్తి పోలీస్ ఆఫీసర్ కాదని తేలింది. ప్రస్తుతం ...
సంక్రాంతి సెలవులపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ
ఆంధ్రాలో సంక్రాంతి పండుగ ఎంత ఘనంగా జరుపుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భోగి మంటలు, కోళ్ల పందేలు ఆ సందడే వేరు. సంక్రాంతి వచ్చిందంటే చాలు ప్రతి సంవత్సరం హైదరాబాద్‌తో పాటు ...