Andhra Pradesh High Court
పరకామణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)(TTD) పరకామణి (Parakamani) కేసులో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) హైకోర్టు (High Court) ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది. పరకామణిలో చోరీ కేసు విచారణలో ఆలస్యం జరగకూడదని, సీఐడీ(CID) ...
సవీంద్ర కేసుపై స్పందించిన వైఎస్ జగన్
వైసీపీ (YCP) సోషల్ మీడియా (Social Media) యాక్టివిస్ట్ (Activist) కుంచల సవీంద్ర రెడ్డి (Kunchala Savindra Reddy) అక్రమ అరెస్ట్(Arrest)ను హైకోర్టు (High Court) సీబీఐ(CBI)కి అప్పగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. సవీంద్ర ...
సవీంద్రారెడ్డి అరెస్టుపై ఏపీ హైకోర్టు సీరియస్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో సంచలనానికి దారితీసిన వైసీపీ (YCP) సోషల్ మీడియా (Social Media) యాక్టివిస్ట్ సవీంద్రారెడ్డి (Savindra Reddy) కిడ్నాప్ (Kidnap), అరెస్టు ఘటనపై హైకోర్టు(High Court) సీరియస్‌గా స్పందించింది. ...
‘సాక్షి’పై కేసులు.. ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా సీరియస్ రియాక్షన్
ఇటీవల సాక్షి పత్రిక (Sakshi Newspaper) ఎడిటర్ (Editor) సహా ఆ దినపత్రిక జర్నలిస్టులపై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పోలీసు వ్యవస్థ (Police System) వేధింపులకు దిగుతోందని ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా తీవ్ర ...
పవన్ అధికార దుర్వినియోగం.. హైకోర్టులో కీలక వాదనలు
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై అధికార దుర్వినియోగం ఆరోపణలతో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ కేసుపై విచారణ ...
కాకాణికి అన్ని కేసుల్లో బెయిల్.. నేడు విడుదలయ్యే ఛాన్స్!
రుస్తుం మైనింగ్ (Rusthum Mining) కేసు (Case)లో వైసీపీ నేత(YSRCP Leader), మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy)కి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) హైకోర్టు(High Court) షరతులతో కూడిన బెయిల్ ...
పవన్‌పై అధికార దుర్వినియోగం కేసు.. హైకోర్టు నోటీసులు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (Chief Minister) హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఏపీ (Andhra Pradesh) హైకోర్టు (High Court)లో పిటిషన్ దాఖలైంది. మంత్రిగా రాజ్యాంగబద్ధమైన ...
సింగయ్య మృతి కేసు.. హైకోర్టు కీలక తీర్పు
పల్నాడు జిల్లా (Palnadu District) రెంటపాళ్ల గ్రామం (Rentapalla Village)లో జరిగిన సింగయ్య (Singayya) మృతి కేసు (Death Case)లో మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister), వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ...
వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సింగయ్య మృతి కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జూన్ 18న పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా జరిగిన ఒక ఘటనలో ...















