Anantapur Drought

కరువు నేలపై ఏంటా మాట‌లు.. లోకేష్ తీరుపై ఆగ్రహావేశాలు

కరువు నేలపై ఇవేం మాట‌లు.. లోకేష్ తీరుపై విమర్శలు

ఎల్‌నినో ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా మారుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాను కరువు పరిస్థితులు తీవ్రంగా వేధిస్తున్నాయి. నీరు లేక పంటలు ఎండిపోవడం, తాగునీటి సమస్యతో జనం గొంతుల తడి ఆరిపోతున్న ...