Ailamma Jayanti
తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ
By Telugu Feed
—
తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరానికి, తెలంగాణ సోయికి చాకలి ఐలమ్మ నిలువెత్తు నిదర్శనమని మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె త్యాగాలను స్మరించుకుంటూ కేసీఆర్ ...






