AICC
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: కాంగ్రెస్ కసరత్తు షురూ..
సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) మరణంతో తెలంగాణ (Telanganaలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి (Jubilee Hills Constituency) ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ కీలక స్థానంలో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ...
కీలక నేతలకు మొండి చెయ్యి.. టీపీసీసీలో అసంతృప్తి..
కాంగ్రెస్ అధిష్టానం (Congress Leadership) తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) (TPCC)లో కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు కమిటీలను ఏర్పాటు చేస్తూ ఏఐసీసీ (AICC) ప్రకటన విడుదల చేసింది. ఈ కమిటీల్లో ...
తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ను మార్చుతూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్‌కు (Meenakshi Natarajan) ఈ బాధ్యతలు అప్పగించింది. ...
సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన వాయిదా
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈనెల 13న ఆయన ఆస్ట్రేలియాకు వెళ్లి 16న స్విట్జర్లాండ్‌లో జరుగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనాల్సి ఉంది. కానీ, ...









