Actress Health
ఐసీయూలో సీనియర్ నటి షావుకారు జానకి
ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆమెను చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమెను ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌పై ఉంచినట్లు ...






