34 Percent Reservation
BC Quota Betrayal.. Naidu’s Drama exposed
Chandrababu has once again brutally backstabbed the BCs. After raising hopes of providing 34% reservation in local body elections, he has once again left ...
Chandrababu has once again brutally backstabbed the BCs. After raising hopes of providing 34% reservation in local body elections, he has once again left ...
రూపాయి మరింత బలహీనం
శుక్రవారం ఉదయం అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి 24 పైసలు క్షీణించి 92.62 వద్దకు చేరింది.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు. డీలిమిటేషన్ అంశం సమావేశాల ఎజెండాలో ఉండే అవకాశం.
తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన
బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో ఏపీ, హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పంచాయతీ ఎన్నికల ఫలితాలు
మొదటి పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ- 2,327, వైసీపీకి- 1,112, జనసేనకు- 189, బీజేపీ- 25, ఇతరులు- 293 సర్పంచ్ స్థానాలు దక్కాయి.
తగ్గిన బంగారం ధరలు
24 క్యారెట్ల 10గ్రా. బంగారం రూ. 3,220 తగ్గి రూ.1,24,580. 22 క్యారెట్ల10 గ్రా. బంగారం రూ.1,14,200. కిలో వెండి రూ.10,000 తగ్గి రూ.1,65,000
వైభవ్ సూర్యవంశీ డబుల్ సెంచరీ
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నీలో రెచ్చిపోయిన వైభవ్. లిస్ట్ ఏ క్రికెట్ లో అత్యంత వేగంగా వైభవ్ డబుల్ సెంచరీ
తిరుపతిలో విద్యార్థి సూసైడ్
తిరుపతి ఎస్ టీవీ నగర్ లో విషాదం. డిగ్రీ సెకండియర్ విద్యార్థి జయశంకర్ సూసైడ్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెర..
ఏపీలో మలివిడత మున్సిపల్, తొలిదశ పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈనెల 26న పోలింగ్ జరగనుండగా, 30న ఫలితాలు.
భోగాపురం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
సుందరపేట సమీపంలో ఆగి ఉన్న ట్యాంకర్‌ను వెనుక నుంచి ఢీకొన్న కారు. ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం
నువ్వు ఏ పార్టీ ఎమ్మెల్యేవీ?
జనసేన ఎమ్మెల్యేని గుర్తుపట్టని ప్రజలు. రైల్వే కోడూరులో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కు చుక్కలు చూపించిన జనసేన కార్యకర్తలు

Telugu Feed: The easiest way to read Telugu-related information and news; from entertainment to current affairs.
© TeluguFeed.com • All rights reserved
