---Advertisement---

న‌డ‌వ‌లేక‌.. వీల్‌చైర్‌లో స్టార్ హీరోయిన్!

న‌డ‌వ‌లేక‌.. వీల్‌చైర్‌లో స్టార్ హీరోయిన్!
---Advertisement---

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా వీల్‌చైర్‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు. ఇటీవల శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆమె వీల్‌చైర్‌లో క‌నిపించ‌డంతో అందరి దృష్టి ఆమెపై పడింది. తాను పూర్తిగా నడవలేని పరిస్థితిలో ఉండటంతో, క్యాప్‌తో తన ముఖాన్ని కవర్ చేసుకున్నారు. ఇటీవల జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా రష్మిక కాలికి గాయం అయింది. ఈ గాయం కాస్త తీవ్రమై ఉండటంతో, కోలుకోవడానికి కొన్ని నెలలు పట్టవచ్చని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. ఈ సమయంలో అభిమానులు ఆమె ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment