గూగుల్‌లో టాప్ పొజిషన్‌కు చేరిన టాలీవుడ్ నటి

గూగుల్‌లో టాప్ పొజిషన్‌కు చేరిన టాలీవుడ్ నటి

సినిమా రంగాన్ని వదిలి వెళ్లిన న‌టి కార్పొరేట్ ప్రపంచంలో ఓ వెలుగు వెలుగుతోంది. టాలీవుడ్ నటి మయూరి గుర్తుందా..? ‘వంశీ’ సినిమాలో మహేశ్ బాబు స్నేహితురాలిగా నటించిన మయూరి, ప్రస్తుతం గూగుల్ ఇండియాలో మేనేజర్‌గా కీలక పదవిలో ఉన్నారు. 2003లో ఎన్ఆర్‌ఐ ఆదిత్య థిల్లాను వివాహం చేసుకున్న ఆమె న్యూయార్క్‌లో స్థిరపడిన తర్వాత, ‘బరూచ్ కాలేజ్ – జిక్లిన్ స్కూల్ ఆఫ్ బిజినెస్’లో ఎంబీఏ పూర్తి చేశారు. సినిమా రంగంలో పెద్దగా గుర్తింపు రాకపోయినా, కార్పొరేట్ రంగంలో సూపర్ హిట్ కొట్టారు. ఆమె ప్రయాణం ఎంతో మందికి స్పూర్తిదాయకంగా నిలుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment