తెలంగాణ వార్తలు
బ్లాక్‌మెయిల్ రాజకీయాలు మానుకో.. – రేవంత్‌కు కిషన్ రెడ్డి కౌంటర్
తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాష్ట్ర ప్రాజెక్టుల అనుమతులు, నిధుల విషయంలో కిషన్ రెడ్డి చేసిన ఆరోపణలకు ...
‘మా పార్టీ కార్యకర్తల జోలికొస్తే వదిలిపెట్టం’ – ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ (BRS) పార్టీ కార్యకర్తలపై దాడులను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గంలో ఆమె పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ అనుచరులు దాడి ...
రాజమౌళి టార్చర్ భరించలేక చనిపోతున్నా.. – శ్రీనివాసరావు సెల్ఫీ వీడియో
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి(SS Rajamouli) కొత్త వివాదం(Controversy)లో చిక్కుకున్నారు. సంచలన దర్శకుడు జక్కన్నపై ఆయన స్నేహితుడు సంచలన ఆరోపణలు చేశారు. రాజమౌళితో తనకు దాదాపు 34 ఏళ్ల స్నేహం ఉందని, అతని ...
ఎన్నికల ప్రచారం ముఖ్యమా.. కార్మికుల ప్రాణాలా? – సీఎంకు హరీశ్ రావు ప్రశ్న
తెలంగాణ రాష్ట్రంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం తీవ్ర కలకలం రేపుతుండగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ ...
రేవంత్ – మోడీ భేటీ.. మెట్రో, ఆర్‌ఆర్‌ఆర్‌పై కీలక చర్చలు
ఢిల్లీలో పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ(PM Narendra Modi)తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణకు అవసరమైన అభివృద్ధి ప్రాజెక్టుల కోసం నిధుల కేటాయింపు ...
స్టాలిన్ వ్యాఖ్యలను సమర్థించిన కేటీఆర్
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం. కె. స్టాలిన్ (MK Stalin) చేసిన కీలక వ్యాఖ్యలను తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) పూర్తిగా సమర్థించారు. ...
కేసీఆర్ విలువ ప్రజలకు తెలిసొస్తుంది.. – కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ ...
గ్రేటర్ తాగునీటి సమస్య.. లెక్కలతో సహా హరీశ్‌రావు ట్వీట్
హైదరాబాద్ మహానగరంలో తాగునీటి సమస్య రోజు రోజుకు తీవ్రమవుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు చెప్పారు. మంగళవారం ఎక్స్ వేదికగా లెక్కలతో సహా ట్వీట్ చేశారు. వేసవి రాకముందే బోర్లు ఎండిపోతున్నాయని, భూగర్భ ...
గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా హైదరాబాద్.. – సీఎం రేవంత్
హెల్త్ టెక్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా మార్చేందుకు బయో ఆసియా సదస్సు-2025 హైదరాబాద్ నగరంలో ప్రారంభమైంది. ఈ సదస్సును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్‌ను గ్లోబల్ ...
కేసీఆర్‌ను టచ్ చేసే ధైర్యం ప్రభుత్వానికి లేదు – బండి సంచలన వ్యాఖ్యలు
కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వేడి రగిలించారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మూడు ఎమ్మెల్సీ ...















